స్పైసి రొయ్యలు మరియు నిమ్మ గడ్డి సూప్

Spread The Taste
Serves
ఎనిమిది
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 685
Likes :

Preparation Method

 • దక్షిణాఫ్రికా తెగ నిమ్మ ఆకులని ముక్కలుగా చీరాలి.
 • కొత్తిమీర కాండం ని తరగాలి.
 • పుట్టగొడుగులని బాగా తరగాలి.
 • టమోటోని ఎనిమిదిగా తరగాలి.
 • చికెన్ స్టాకుని,రొయ్యల షెల్  ని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
 • షెల్ ని తీసేయాలి.
 • నిమ్మ గడ్డిని,కొత్తిమీర కాండం ని ,దక్షిణాఫ్రికా తెగ నిమ్మ ఆకులూ వేసి ఐదు నిమిషాలు వరకు ఉడికించాలి.
 • ఫై మిశ్రమానికి పుట్టగొడుగులు,టమాటో వేసి ఒక నాలుగు నిమిషాలు ఉడికించాలి.
 • రొయ్యల్ని ని మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు.
 • పొయ్య మీద నుంచి దించాలి.
 • ఇప్పుడు థాయ్ మిరప సాస్,చేప సాస్,నిమ్మ రసం,ఉల్లికాడలు,కొత్తిమీర వేసి వేడిగా వడ్డించుకోవాలి.
 • చేప సాస్లో ఉప్పు ఉంటుంది,కావాలి అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు.
Engineered By ZITIMA