పాయ సూప్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాల
Hits   : 6705
Likes :

Preparation Method

  • మేక కాలను  శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయ మరియు టమోటాలు ముక్కలు చేయాలి. 
  • ప్రెజర్ కుక్కర్లో  అవసరమైన నీటి మొత్తాన్ని తీసుకోండి.
  • మేక కాలు , ఉల్లిపాయ, టమోటా, పసుపు పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి , అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నీళ్లలో వేయాలి. 
  • అది ఉడికిస్తూ ఉండాలి. 
  •  బరువైన మూత మూసివేసి ఉంచి ఉడికించాలి. 
  • మేక కాలు వుడికినతర్వాత, పొయ్య నుంచి దించి, వేడిగా వడ్డించాలి.

You Might Also Like

Engineered By ZITIMA