రొయ్యలు మరియు కూరగాయల సూప్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 702
Likes :

Preparation Method

  • రొయ్యలని ఉప్పు తో కలిపి మెత్తగా చేసుకోవాలి.
  • అల్లం, మిరియాలు మరియు వెల్లుల్లి రుబ్బాలి.
  • బేబీ కార్న్ ని ఉడికించి మరియు వృత్తాలుగా తరగాలి.
  • ఉల్లిపాయల్ని తరగాలి.
  • పెనంలో వెన్న వేసి వేడి చేయాలి, వెన్న కరుగుతున్నపుడు ఎర్ర చిన్న ఉల్లిపాయలు  దోరగా వేయించాలి.
  • అల్లం, వెల్లుల్లి మరియు మిరియాలు ముద్ద వేసుకోవాలి.
  • కూరగాయాలు,పుట్ట గొడుగులు మరియు బేబీ కార్న్ వేసుకోవాలి.
  • రెండు నిమిషాలు వేయించి, రొయ్యలు మరియు చేప స్టాక్ ని వేయాలి.
  • కూరగాయాలు మరియు రొయ్యలు ఉడికాక, పాలకూర ఆకులు కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • పోయా మీద నుంచి దించి మరియు వేడిగా వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA