పుట్టగొడుగు-గోధుమ సూప్

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 987
Likes :

Preparation Method

       వైట్ స్టాక్ కోసం

  • కాయగూరలని సుమారుగా తరిగి పెట్టుకోవాలి.
  •  కాయగూరలని మునిగేదాకా నీరు పోసి ఉంచాలి.
  • వాటిని ఉడికించుకోవాలి.
  • వడకట్టి వాడిని ఉపయోగించుకోవాలి.

       సూప్ కోసం

  • ఉల్లిపాయలు అల్లం తరిగి పెట్టుకోవాలి.
  • పచ్చిమిర్చి చీల్చుకోవాలి.
  • పుట్టగొడుగు ని రెండు ముక్కలుగా తరుగుకోవాలి.
  • కడైని వెన్న వేసి వేడి చేసుకోవాలి, ఎప్పుడు ఐతే అది కరిగేదాకా కదిలించాలి.
  • పుట్టగొడుగుని కూడా వేసి వేయించాలి.
  •  గోధుమపిండిని  పైన చల్లి ఒక నిమిషం వేపుకోవాలి.
  • వైట్ స్టాక్, అల్లం మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి.
  • రెండు వందల గ్రాముల పాలు, వంద గ్రాముల నీరు వేసి ఉడకననించాలి.
  •   ఎప్పుడైతే పుట్టగొడుగులు ఉడికిపోతాయో, ఐదు పుట్టగొడుగులు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అజినోమోటో కూడా వేసుకోవాలి,
  • పొయ్యమీద నుండి దించి పక్కన పెట్టి చాలార్చుకోవాలి.
  • అల్లం, పచ్చిమిర్చి పైన వేసుకోవాలి.
  • మిగిలిన పాలు, తగినంత నీరు పోసుకోవాలి.
  • ఉప్పు, పంచదార వేసి సన్నని మంట మీద మగ్గనివ్వాలి.
  • మిరియాల పొడి, పుట్టగొడుగుల ముక్కలు, తరిగిన జున్ను పైన చలి వేడిగా అందించుకోవాలి. 
Engineered By ZITIMA