పకోడీ పులుసు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: రెండు గంటల ఇరువై నిమిషాలు
Cooking Time: నలపై నిమిషాలు
Hits   : 727
Likes :

Preparation Method

 • సెనగ పప్పు ఒక రెండు గంటలు నాన్నబెట్టుకోవాలి.
 • కొబ్బరి కాయ తురిమి జీడిపప్పు వేసి రుబ్బుకోవాలి.
 • అల్లం, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, జీలకర్ర మరియు  గసగసాలు గ్రైండ్ చేసుకోవాలి.
 •  పచ్చిమిర్చి, సోపు, సెనగ పప్పు ఉప్పు వేసిముద్దలా మందంగా రుబ్బుకోవాలి.
 • కడైని ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
 • వేడి అయిన నూనెలో సెనగ పప్పు ముద్దని తీసుకుని పకోడీలు వేసుకోవాలి.
 • బాగా బంగారు రంగు వచ్చేలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 • బాగా మందం గల కడైని తీసుకుని ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
 • ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, టొమాటోలు వేయించుకోవాలి.
 • తయారుచేసుకున్న  మసాలా పొడి  వేసి బాగా గుమగుమ లాడేదాకా వేయించుకోవాలి.
 • కొబ్బరి కాయ, జీడిపప్పు ముద్ద వేసి బాగా కలపాలి,
 • కావాల్సినంత నీరు పోసుకుని, ఉప్పు వేసి ఉడకానించాలి.
 • పకోడీలు ఆ పులుసులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి.
 • ఇప్పుడు పొయ్య మీద నుండి దించి  అందించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA