ఉగాది పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 2318
Likes :

Preparation Method

  • మామిడి ముక్కలు తురుముకోవాలి .
  • ఒక బారి గిన్నెలో , తురిమిన మామిడి , వేప పువ్వు , బెల్లం , చింతపండు ముద్ద , కారం మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • కావలిస్తే : పండిన అరటిపండు మరియు వేయించిన సెనగ పప్పు వేసుకోవచ్చు .

You Might Also Like

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA