బెల్లం పొంగలి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1832
Likes :

Preparation Method

  • పెసరపప్పును వేయించాలి. 
  • బెల్లంను  దంచాలి. 
  • జీడిపప్పు ,ఎండుద్రాక్ష లను రెండు టీస్పూన్ ల నెయ్యి వేసి వేయించాలి.
  • కొబ్బరిని సన్నగా తురమాలి.
  • పెనమును నెయ్యితో వేడి చేసి, కొబ్బరి ముక్కలను వేయించి ఒక పక్కన ఉంచాలి. 
  • బియ్యం మరియు పెసరపప్పును కలిపి ఉడికించాలి. 
  • మెత్తగా అయినంత వరకు ఉడికించాలి. 
  • బెల్లం పొడిని వేసి బగ్గ కలపాలి.
  • దీనికి వేయంచిన కొబ్బరి ముక్కలు.జీడిపప్పు ,ఎండుద్రాక్ష , ఏలకుల పొడి  మరియు నెయ్యిని కలపాలి.
  • బాగా కలిపి,మంట నుండి తీసి వేడిగా అందించాలి. 

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA