అరటిపండు కేక్

Spread The Taste
Serves
పది
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 742
Likes :

Preparation Method

 • అరటిపండును చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.
 • గుడ్లను ఒక గిన్నెలోకి పగలకొట్టాలి.
 • పంచదార వేసి బాగా కలపాలి.
 • జీడిపప్పు మరియు యండు ద్రాక్ష వేయంచాలి.
 • కొబ్బరినూనెతో పెనమును వేడిచేసి , అరటిపండు ముక్కలను వేయంచాలి.
 • గాజు గిన్నెను తీసుకోవాలి.
 • దానికి నెయ్యిని అద్ది ,సగం పరిమాణంలో పగలకొట్టిన గుడ్డును వేయాలి.
 • పై దానికి వేయంచిన అరటిపండు ముక్కలను కలపాలి .
 • జీడిపప్పు ,ఎండుద్రాక్ష మరియు యలకులపొడిని చల్లాలి.
 • మిగిలిన  పగలకొట్టిన గుడ్డును కూడా వేయాలి.
 • తక్కువ మంటగల ఒవేన్ లో  ఇరవై నిమిషాలు ఉంచాలి.
 • మంట నుండి తీసి అందించాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA