ఉన్ని అప్పం

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: ఒక గంట
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 958
Likes :

Preparation Method

  • నానాబెట్టిన బియ్యం, నీరువార్చి ఆరబెట్టి దంచుకోవాలి.
  • అరకప్పు నీరుపోసి వేడిచేసి  బెల్లం అందులో వేసి కరిగించాలి. అది బాగా ముద్దగా అయ్యేలా ఉడికించాలి.
  • వడకట్టి చాలార్చుకోవాలి.
  • చిన్న పాన్ తీసుకుని నెయ్యి వేడిచేయాలి.
  • కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి.
  • నువ్వుల గింజలు వేసి ఒక నిమిషం వేయించి పకన్న పెట్టుకోవాలి.
  • అరటిపండు తరిగి పల్చగా రుబ్బుకుని బెల్లం పాకంలో వేసుకోవాలి.
  • బియ్యంపిండి, గోధుమ పిండి, ఏలకుల పొడి, ఉప్పు మరియు బెల్లం పాకం అన్ని బాగా కలుపుకోవాలి.
  • పాలు, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకుని ఇడ్లిపిండిలా చేసుకోవాలి.
  • వేయించిన కొబ్బరిముక్కలు, నువ్వుల గింజలు వేసి కలిపి ఒక గంట గట్టిగా అయ్యేదాక ఉంచాలి.
  • అది గట్టిపడకా, పాలుపోసి బాగా కలపాలి.
  • ఇడ్లిపాత్ర  వేడిచేసుకోవాలి.
  • నెయ్యివేసి అన్ని  మూలాలు సర్దుకోవాలి.
  • గరిటెతో  పిండి తీసుకుని అన్నిటిలో వేసుకోవాలి.
  • నెయ్యి చలుకుని తక్కువ సెగపై ఉడికించాలి.
  • ఎప్పుడైతే అది ఎర్రగా, ఉడికి బంగారు రెండు వస్తుందో ఉడికిపోయినట్టు.
  • మంట మీద నుండి దించి అందిచుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA