అరటి పువ్వు వడలు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: నలపై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 4547
Likes :

Preparation Method

  • అరటి పువ్వుని ఏరుకోవాలి.
  • ఊదారంగు రెక్కలు , పొడుగ్గా ఉండే కాడలను తీసేయాలి.
  • ఈ పువ్వుని ఉప్పు వేసి వేడి నీటి లో ఉడికించాలి.
  • నీటిని పూర్తిగా తీసేయాలి.
  • కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి.
  • ఉల్లి పాయ ముక్కలుగా చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర ని తురమాలి.
  • ఉడికించిన అరిటి పువ్వు, కొబ్బరి తురుము, పసుపు, కారం,సోంపు, అల్లం మిరప, వేయించిన సెనగ పప్పు, మరియు ఉప్పు వేసి ముద్దగా చేసుకోవాలి.
  • ఇప్పుడు చిన్న ముద్ద ను తీసుకొని వత్తుకోవాలి.
  • వేయించుకొనే  పాత్ర లో ఇదయం నువ్వుల నూనె ని వేడి చేసుకొని, వేడి అయ్యాక ఈ పిండి ని వేసి రెండువైపులా ఎర్రగా కరకర లాడేలా వేయించాలి.
  • ఇలా వేయించిన వడ లను వేడి వేడి గా అందించాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA