అరటి పాయసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 883
Likes :

Preparation Method

  • అరటిపండు మూడు-నాలుగు ముక్కలు గా చేసుకోవాలి.ఒక ఆవిరి పాత్ర లో ఉంచి పదిహేను నిమిషాల వరకు వేడి చేయాలి.
  • అర కొబ్బరి చెక్క ని  తురిమి పాలు తీయాలి.
  • మిగిలిన సగం చెక్క ని చిన్న ముక్కలు గా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఉడికిన అరటి పండు తొక్క తీసి బాగా మెదిపి ఉంచాలి.
  • జీడిపప్పు, ఎండు ద్రాక్ష నెయ్యిలో వేసి వేయించాలి.
  • ఒక మందపాటి గిన్నె లో పాలు,రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి , మెదిపి ఉంచిన అరటి వేసుకొని పదినిమిషాల వరకు వండుకోవాలి.
  • బెల్లం కూడా కలిపి చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి.
  • ఇప్పుడు కొబ్బరి పాలు కూడా వేసి , ఇరవై నిమిషాల వరకు కలపాలి.
  • చివరగా మిగిలిన నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకుల పొడి వేసి బాగా కలిపి వేడి వేడి గా అందించాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA