బంగాళాదుంపల కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై ఐదు నిమిషాలు
Hits   : 1255
Likes :

Preparation Method

  • బంగాళా దుంపలను ఉడికించుకోవాలి.తొక్క తీసి పెద్ద ముక్క లు గా చేసుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు గా చేసుకోవాలి.
  • అల్లం, వెల్లుల్లి,దాల్చిన చెక్క, లవంగం,సోంపు కలిపి ముద్ద గా చేసుకోవాలి.
  • ఇప్పుడు బంగాళాదుంప ముక్కలకి మసాలా ముద్ద, కాశ్మీరీ కారం, నిమ్మరసం,ఉప్పు పసుపు వేసి కలిపి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ని వేసి వేడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేచుకోవాలి.
  • తక్కువ మంట లో ఉంచాలి.
  • అందులో మాసాల పట్టించిన బంగాళా దుంప ముక్కలని వేసి ఎర్రగా వేచుకోవాలి.
  • తర్వాత స్టవ్ నుంచి దించి వేడిగా వడ్డించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA