చినిగే పప్పు కోజ్హుక్కట్టై

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 705
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి వడకట్టి పొడి చేసిపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని తరిగిపెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలని ని సన్నగా గుండ్రంగా తరిగి పెట్టుకోవాలి 
  • చినిగే పప్పు ని మెత్తగా ఉడికించుకోవాలి 
  • బాణీలో నూనె వేసి ఆవాలు ,కరివేపాకు ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు .ఉడికించుకున్న పప్పు ,ఉప్పు ,తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి 
  • పిండి ని వేడి నీళ్లు వేసి మెత్తగా తడపాలి 
  • చిన్న పిండి ముద్దా ని తీసుకొని గుండ్రంగా చేసుకొని అరా చేతి తో వతి మధ్యలో తాయారు చేసుకున్న మిశ్రమం దీనిలో పెట్టి మల్లి మూసేయాలి 
  • ఇళ్ల మిగిలిన పిండి మొత్తం చేసుకోవాలి 
  • కోజ్హుక్కట్టై లను ఆవిరికి ఉడికించుకొని వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Festival Recipes

  • మిల్క్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్పైసి కోజ్హుక్కట్టై

    View Recipe
  • నువ్వుల బాల్స్

    View Recipe
  • కోజ్హుక్కట్టై

    View Recipe
  • స్టూఫడ్ కోజ్హుక్కట్టై

    View Recipe
  • తాటి బెల్లం కోజ్హుక్కట్టై

    View Recipe
  • పిడి కోజ్హుక్కట్టై

    View Recipe
  • వెజిటల్ కోజ్హుక్కట్టై

    View Recipe
Engineered By ZITIMA