వంకాయ కూర

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 896
Likes :

Preparation Method

  • వంకాయలను కడగాలి, కాండం తొలగించి నాలుగు  వంకాయను ముక్కలు గా కోయాలి .
  • మామిడిపొడి, కారం, పసుపు పొడి, పచ్చిమిరపకాయ , కొత్తిమీర పొడి , పెద్ద ఉల్లిపాయ , వెల్లుల్లి, అల్లం మరియు ఉప్పు కలిపి  మెత్తగా  రుబ్బాలి.
  • వంకాయలను గ్రౌండ్ మాసాలతో నింపాలి. 
  • రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి తో  పెనమును వేడి చేసి ,వంకాయలను దగ్గరగా అమర్చాలి.
  • కొంతసమయం  తరుచుగా వేయించాలి.
  • వంకాయలు పూర్తి అయిన తర్వాత ,మసాలాను అద్ది .మంట నుండి తొలగించి అందించాలి. 

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA