అడాయ్

Spread The Taste
Serves
8
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 5-7 ని. ఒక దోశకి
Hits   : 1656
Likes :

Preparation Method

  • అన్ని రకాల పప్పులు మరియు బియ్యాన్ని నానపెట్టి, ఎండు మిరపకాయలు, ఇంగువ మరియు ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • కొబ్బరిని ఘనకారంగా chinna ముక్కలు కోసుకోవాలి.
  • కరివేపాకు సన్నగా కోసుకోవాలి.
  • కొబ్బరి మరియు కరివేపాకుని రుబ్బుకున్న పిండికి కలుపుకోవాలి. 
  • దోశల పెనం వేడిచేసుకోవాలి.
  • ఒక గరిటెడు పిండి తీసుకొని, కొంచం మందంగా దోశ వేసుకొని మధ్యలో చిన్న రంధ్రం చేసుకోవాలి.  
  • దోశ అంచుల మీద ఇధయం నువ్వుల నూనె వేసుకొని, మధ్యలో నెయ్యి వేసుకోవాలి.
  • దోశని రెండవ వైపుకి తిప్పుకొని, ఎర్రగా కాలనివ్వాలి.
  • మంట మీద నుంచి తీసి, వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA