కాప్సికం దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 780
Likes :

Preparation Method

  • కాప్సికం నుంచి గింజలు వేరుచేసి, త్రికోణం ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియు టమాటని సన్నగా, పొడవుగా ముక్కలు కోసుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి.
  • కాప్సికం ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి.
  • సరిపడా నీళ్లుపోసి, సాంబారు పొడి, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • మసాలా కొద్దిగా పొడి పొడిగా అయ్యాక, కొత్తిమీర ఆకులు వేసుకొని కలిపి, మంట మీదనుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకోవాలి.
  • పెనం వేడెక్కాక, ఒక గరిటెడు దోశల పిండి తీసుకొని గుండ్రంగా దోశని వేసుకోవాలి.
  • ఒక టీస్పూన్ ఇధయం నువ్వుల నూనె తీసుకొని దోశ అంచుల మీద చల్లాలి.
  • స్టౌ మంట తగ్గించుకోవాలి.
  • ఒక రెండు మూడు టీస్పూన్ల  కాప్సికం వేపుడు తీసుకొని, దోశ మొత్తం మీద పరచాలి.
  •  దోశ ఎర్రగా కాలిన తరువాత, మధ్యకు మడిచి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA