కొబ్బరితో తీపి దోశ

Spread The Taste
Makes
20 దోశలు
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 8 ని. ప్రతి దోశకి
Hits   : 5715
Likes :

Preparation Method

తయారీ విధానం:

  • దోశల పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • కొబ్బరి తురుముకోవాలి.
  • ఇలా తురుముకున్న కొబ్బరికి పంచదార కలుపుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పలుచగా పెనం మీద పరచాలి.
  • దోశ అంచుల మీద నెయ్యి చల్లుకోవాలి.
  • కొబ్బరిలో పంచదార కలుపుకున్న మిశ్రమాన్ని దోశ మొత్తం మీద చల్లండి.
  • సన్న మంట మీద దోశని ఎర్రగా కాల్చాలి.
  • దోశని దగ్గరగా మడిచి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA