మెత్తని దోశ

Spread The Taste
Serves
5
Preparation Time: 3 గంటలు
Cooking Time: 5 ని. ప్రతి దోశకి
Hits   : 4205
Likes :

Preparation Method

  • మినపప్పు మరియు బియ్యం కలిపి మూడు గంటలసేపు నానపెట్టాలి.
  • ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకొని, రాత్రంతా ఉంచి పిండి పులవనివ్వాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, పెనం వేడెక్కిన తరువాత, ఒక గరిటెడు పిండి తీసుకొని గుండ్రంగా దోశ వేసుకోవాలి.
  • ఇధయం నువ్వుల నూనె తీసుకొని, దోశ అంచుల మీద చల్లాలి.
  • దోశని తిరగేసి, కొద్దిగా నీళ్లు దోశ మీద చిలకరించాలి.
  • దోశ కాలిన తరువాత వేడి వేడిగా వడ్డించాలి.
Engineered By ZITIMA