జున్ను మిరప దోస

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఒక దోసకి ఏడూ నిమిషాలు
Hits   : 807
Likes :

Preparation Method

  • ఒక గిన్నెలో దోస పిండిని తీసుకోవాలి.
  • పచ్చిమిరపకాయలు గుండ్రంగా ముక్కలుగా తరుగుకోవాలి.
  • పచ్చిమిర్చిలో జున్ను వేసి కలుపుకోవాలి.
  • ఒక దోస పెనంని వేడి చేయాలి.
  • ఒక పెద్ద గరిటతో పిండిని వేసి గుండ్రంగా తిప్పి  పల్చగా  దోస వేసుకోవాలి.
  • దోస పై మిరప మిశ్రమం - జున్ను చల్లుకోవాలి.
  • దోస అంచులలో వెన్న వేసుకోవాలి.
  • దోస గోధుమ రంగులో వచ్చేవరకు కాల్చి, వేడిగా అందించుకోవాలి.
Engineered By ZITIMA