టమాటా దోశ

Spread The Taste
Serves
5
Preparation Time: 2 గం 20 ని
Cooking Time: 50 ని
Hits   : 1718
Likes :

Preparation Method

  • బియ్యం మరియు శనగపప్పు 2 గంటలు నానపెట్టండి.
  • తరువాత ఉప్పు, ఎండు మిరపకాయలు, టమాటాలు మరియు చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • దోశల పెనం వేడి చేసి, రుబ్బుకున్న మిశ్రమాన్ని అంచులనుంచి మధ్యలోకి వెయ్యండి
  • కొద్దిగా నూనె తీసుకొని దోశ మీద చల్లి, ఎర్రగా కాలేవరకు ఉంచండి. ఇదేవిధంగా రెండు వైపులా కాల నివ్వాలి.
Engineered By ZITIMA