దోశ

Spread The Taste
Makes
30 దోశలు
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 1273
Likes :

Preparation Method

తయారీ విధానం:

  • ఉప్పుడు బియ్యం మరియు మినపప్పుని విడివిడిగా రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి. 
  • బియ్యం మరియు మినపప్పుని విడివిడిగా రుబ్బుకోవాలి.
  • ఇలా రుబ్బుకున్న రెండు పిండ్లు కలుపుకొని, ఈ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి.
  •  దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం మధ్యలో వేసుకొని గుండ్రంగా పిండిని పరచాలి.
  • దోశ అంచులమీద నూనె వేసుకొని, దోశని తిప్పి ఎర్రగా కాల్చుకోవాలి.
  • dosani
Engineered By ZITIMA