పెరుగు దోశ

Spread The Taste
Makes
6
Preparation Time: 2 గం 2 ని
Cooking Time: 5 ని. ప్రతి దోశకి
Hits   : 730
Likes :

Preparation Method

 • బియ్యం మరియు మినపప్పు విడివిడిగా నానపెట్టుకోవాలి.
 • బియ్యం కొంచం బరకగా రుబ్బుకొని, మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.
 • మినపప్పు మరియు బియ్యం పిండిని కలిపి, ఉప్పు వేసుకోవాలి.
 • ఒక పెనంలో కొద్దిగా ఇధయం నువ్వుల నూనె వేసి వేడిచేయాలి.
 • కాగిన నూనెలో ఆవాలు, కరివేపాకు మరియు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.
 • ఈ పోపుని పెరుగులో వేసి కలుపుకోవాలి.
 • దోశల పెనం వేడిచేసుకొని, చిన్న చిన్న దోశలు వేసుకోవాలి.
 • ఒకేసారి నాలుగు నుంచి ఐదు దోశలు వేసుకోవచ్చు.
 • కొద్దిగా ఇధయం నువ్వుల నూనె తీసుకొని దోశ అంచుల మీద చల్లాలి.
 • ప్రతి దోశని తిప్పి ఎర్రగా కాల్చుకోవాలి.
 • మిగిలిన పిండితో ఇలాగే చిన్న చిన్న దోశలు వేసుకోవాలి.
 • పెరుగు మిశ్రమంలో ఈ దోశల్ని నానపెట్టి, అందించండి. 
Engineered By ZITIMA