గుడ్డు దోశ

Spread The Taste
Makes
10 దోశలు
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 6 ని. ఒక దోశకి
Hits   : 6016
Likes :

Preparation Method

తయారీ విధానం: 

  • ఒక గిన్నెలోకి దోశ పిండి తీసుకోవాలి.
  • వేరే గిన్నెలోకి గుడ్డుని తీసుకోవాలి.
  • ఇందులో ఉప్పు, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పలచగా పెనం అంత పరచాలి.
  • ఇధయం నువ్వుల నూనెని దోశ అంచుల మీద వేసుకోవాలి.
  • కొద్దిగా గుడ్డు మిశ్రమాన్ని తీసుకొని, దోశ మీద పరచాలి. ఎర్రగా కాలిన దోశని రెండవ వైపుకి తిప్పుకొని, అటువైపు కూడా కాలనివ్వాలి. 
  • మంట మీద నుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA