రవ్వ దోశ

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 7930
Likes :

Preparation Method

  • రవ్వ, మైదా, మంచి నీళ్లు, మజ్జిగ, ఉప్పు కలిపి, పిండిని జారుడుగా కలుపుకోవాలి.
  • పచ్చి మిరపకాయలు, కరివేపాకుని సన్నగా కోసుకొని పిండిలో వేసుకోవాలి.
  • జీలకర్రని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, బాగా వేడయ్యాక, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం అంచులనుంచి మధ్యలోకి పిండిని పోసుకోవాలి.
  • కొద్దిగా నూనె తీసుకొని దోశ అంచులమీద చల్లుకోవాలి.
  • దోశ ఎర్రగా, కరకర ఆడేలాగా కాల్చుకోవాలి.
  • దోశని మధ్యకు మడిచి, వేడి వేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA