సుసియం

Spread The Taste
Makes
20
Preparation Time: 50 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 2160
Likes :

Preparation Method

  • బియ్యం ని మినపప్పు ని వేరు వేరు గ నానపెట్టి ,రుబ్బి పెట్టుకోవాలి 
  • ఇపుడు రెండింటిని కలపాలి 
  • బెల్లం పొడి చేసిపెట్టుకోవాలి 
  • కొబ్బరి తురిమి పెట్టుకోవాలి 
  • నానపెట్టిన చినిగేపప్పు ,కొబ్బరి ,బెల్లం వేసి గట్టిగా రుబ్బి పెట్టుకోవాలి 
  • చినిగేపప్పు మిశ్రమం ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి 
  • ఒక డీప్ ఫ్రై బాణీలో నూనె పోసి వెడ్డెక్కక ఈ ఉండలని బియ్యం మినపప్పు మిశ్రమం లో ముంచి నూనె లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA