కరుప్పటి కుజహి పనియరం

Spread The Taste
Makes
20 పనియారామ్స్
Preparation Time: 35 నిముషాలు
Cooking Time:
Hits   : 773
Likes :

Preparation Method

  • బియ్యం ,ఉప్పుడు బియ్యం ,మినపప్పు కలిపి నానపెట్టి ,మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • తాటి బెల్లం ని పొడి చేసి పెట్టుకోవాలి 
  • ఈ బెల్లం పొడి ని రుబ్బి పెట్టుకున్న పిండి లో కలిపి పెట్టుకోవాలి 
  • గుంత పొంగళాల పాన్ ని వేడిచేసి ,ఈ పిండి ని పొంగళాల పోసి నెయ్యి చుట్టూ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు  రెండు వైపులా  కాల్చుకోవాలి 
  • వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA