మినప గారెలు

Spread The Taste
Makes
20
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 2120
Likes :

Preparation Method

  • మినప పప్పు ని ఒక గంట నానపెట్టి ,మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • వడ పిండి గట్టిగ ఉండాలి 
  • అల్లం ,పచ్చిమిరపకాయలు ,ఉల్లిపాయలు ,కరివేపాకు అని సన్నగా తరిగిపెట్టుకోవాలి 
  • పిండి లో ఉప్పు ,నెయ్యి ,ఇంగువ,పచ్చిమిరపకాయలు ,అల్లం ,కరివేపాకు ,ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి 
  • డీప్ ఫ్రై పాన్ లో నూనె  పోసి వెడ్డెక్కక పిండి ని వడ్డల వత్తుకొని మధ్యలో రంద్రం ల పెట్టి నూనె లో వేసి వేయించుకోవాలి 
  • అది గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి 
  • వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA