రవ్వ కేసరి

Spread The Taste
Serves
6
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1572
Likes :

Preparation Method

  • బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక రవ్వ  వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి  
  •  అదే బాణీలో ఇంకా కొంచం నెయ్యి వేసి జీడిపప్పు ,ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి 
  • ఇంకో పాన్ లో నీళ్లు పోసి అవి మరిగినాక కేసరి కలర్ వేసి ,వేయించుకున్న రవ్వ పోస్తూ బాగా కలపాలి . రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి 
  • రవ్వ ఉడికినాక నీళ్లు ఆవిరై పోయాక చెక్కర ,నెయ్యి ,జీడిపప్పు ,ద్రాక్ష ,ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి 
  • రవ్వ కేసారి లోంచి నెయ్యి బయటకి వచ్చేవరకు ఉంచి ,తరువాత స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA