థెన్ కుజాల్

Spread The Taste
Serves
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 977
Likes :

Preparation Method

  • బియ్యం ని కడిగి ,దానిలోంచి తేమ పోయినాక ,పొడి చేసిపెట్టుకోవాలి 
  • మినపప్పు ని వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి 
  • ఒక గిన్నె లో బియ్యం పిండి ,మినపిండి ,వెన్న ఉప్పు వేసి బాగా కలపాలి 
  • దీనిలో కొంచం కొంచం నీళ్లు పోస్తూ పిండి ని కొంచం గట్టిగ తడపాలి 
  • ఒక డీప్ ఫ్రై పాన్ లో నూనె వెడ్డెక్కక తడిపి పెట్టుకున్న పిండిని మురుకు పీటలో పెట్టి నూనె లో గుండ్రంగా వత్తాలి 
  • మురుకుని కరకర లాడే ల వేయించుకొని ,గాలి చేరని డబ్బా లో భద్రపరచాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA