కార బూందీ

Spread The Taste
Makes
2 కప్పులు
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 1 గంట
Hits   : 3950
Likes :

Preparation Method

  • ఒక వెడల్పాటి గిన్నె లో చినిగే పిండి ,బియ్యం పిండి ,ఉప్పు ,పసుపు వేసి కొంచం కొంచం గ నీళ్లు పోస్తూ పిండి ని కొంచం జారుడుగా కలుపుకోవాలి 
  • బాణీలో నూనె పోసి వెడ్డెక్కక బూందీ గరిటలో పిండి పోయాలి అప్పుడు ఆ పిండి చిన్న చిన్న ఉండలుగా నూనె లో పడుతుంది 
  • కరకర లాడే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి 
  • జీడిపప్పు మరియు కరివేపాకు ని కూడా నూనె లో వేయించుకోవాలి 
  • చేసుకున్న బూందీ లో కారంపొడి ,వేయించుకున్న పల్లీలు ,వేయించుకున్న జీడిపప్పు ,కరివేపాకు వేసి బాగా కలపాలి 
  • గాలి చేరని డబ్బాలో భద్రపరచాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA