మురుకు

Spread The Taste
Makes
25 మురుకులు
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1151
Likes :

Preparation Method

  • బియ్యం ని నానపెట్టి వడకట్టి రుబ్బి పెట్టుకోవాలి 
  • మినపప్పు ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి 
  • బియ్యం పిండి ,మినపప్పు పొడి ,ఉప్పు ,నువ్వులు ,ఇంగువ ,వెన్న వేసి బాగా కలపాలి 
  • తగినన్ని నీళ్లు పోసి పిండి ని ముద్దాల  తడపాలి 
  • ఒక మందపాటి బాణీలో నూనె పోసి వెడ్డెక్కక ,మురుకు పీట  లో పిండి పెట్టి  వెడ్డెక్కినా  నూనె లో గుండ్రంగా వత్తాలి 
  • కరకర లాడే దాక వేయించుకొని ,గాలి చేరని డబ్బాలో ఉంచాలి  

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA