కొబ్బరి బర్ఫీ

Spread The Taste
Makes
30 బర్ఫీలు
Preparation Time: 7 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1478
Likes :

Preparation Method

  • ఒక ప్లేటుకి నెయ్యి రాసుకోవాలి.
  • అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఒక కప్పు నీళ్లు వేడిచేయాలి.
  • నీళ్లు మరగటం మొదలయ్యాక పంచదార వేసుకోవాలి. తీగ పాకం వచ్చేవరకు మరగనివ్వాలి.
  • తురిమిన కొబ్బరి వేసుకొని, ఐదు నిముషాలసేపు కలుపుతూ ఉండాలి.
  • నెయ్యి వేసుకొని ఇంకొక రెండు నిముషాలు కలుపుకోవాలి.
  • ఎప్పుడైతే దగ్గరగా అవుతుందో, మంట మీదనుంచి తీసి, నెయ్యి రాసుకున్న ప్లేటులోకి మార్చుకోవాలి.
  • దీనిని చల్లారనిచ్చి, చిన్న ముక్కలుగా కోసుకొని, అందించండి.

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA