మటన్ పెప్పర్ మసాలా

Spread The Taste
Serves
4
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 4787
Likes :

Preparation Method

  • మటన్ లో ఉప్పు మరియు పసుపు వేసి కూకేర్లో ఉడికించుకోవాలి 
  • మిరియాలు ,కారంపొడి ,పచ్చిమిరపకాయలు ,ఉల్లిపాయలు మరియు టొమాటోలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక రుబ్బి పెట్టుకున్న మసాలా ,ఉప్పు వేసి పచ్చి వాసనా పోయేదాకా ,నూనె బయిటికి వచ్చే దాక వేయించుకోవాలి 
  • దీనిలో ఉడికించుకున్న మటన్ వేయాలి 
  • గ్రేవీ చిక్కపడక ,మసాలా అంత ముక్కలకు పట్టినాక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA