రవ్వ లడ్డు

Spread The Taste
Makes
10
Preparation Time: 1 గంట 30 నిముషాలు
Cooking Time:
Hits   : 7346
Likes :

Preparation Method

  • పాన్లో ఒక టేబులుస్పూన్ నెయ్యి తీసుకొని, అది వేడయ్యాక రవ్వ వేసుకొని చిన్న మంట మీద వేయించాలి.
  • నెయ్యిలో తురిమిన కొబ్బరి వేగించుకోవాలి.
  • జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • తురిమిన కొబ్బరి, పంచదార, పాలు, మిగిలిన నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి.
  • అది ఇంకా వేడిగా ఉండగానే చిన్న చిన్న ఉండలు చేసుకొని, వడ్డించాలి.

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA