ఆంధ్ర చికెన్ పులావ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 946
Likes :

Preparation Method

  •  చికెన్ ముక్కలను పెరుగువేసి, రెండు రెమ్మలు కరివేపాకు, సోంపు, దాల్చిన చెక్క మూడు ముక్కలు, రెండు ఏలకులు, పుదీనా ఆకులు ఒక టీస్పూన్, కొత్తిమీర ఆకులు టీస్పూన్ మరియు అర టీస్పూన్ కారం వేసి బాగా కలపాలి మరియు అది ఇరవై నిమిషాలు ఊరబెట్టాలి.
  • గసగసాలు, తురిమిన కొబ్బరి, రెండు ముక్కలు దాల్చిన చెక్క మరియు మూడు లవంగాలు వేపుకోవాలి.
  • అనికలిపి రుబ్బి  ముద్ద చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు తగిన పరిమాణంలో తరుగుకోవాలి.
  • పచ్చిమిరపకాయలను తరుగుకోవాలి.
  • బాస్మతి బియ్యంని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి.
  • వెడల్పైన పాన్ తీసుకుని ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, జీలకర్ర, షాహీ జీరా మరియు కరివేపాకు వేయించాలి,
  •  ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేయించాలి.
  •  అల్లం వెల్లులి ముద్ద వేసుకోవాలి.
  • కొబ్బరి ముద్ద, ధనియాల పొడి మరియు పసుపు వేసి బాగా కలపాలి.
  • ఊరబెట్టిన చికెన్, ఉప్పు, కావాల్సిన నీళ్లు పోసి మరియు ఒక మూత పెట్టి మూసిఉంచాలి.
  • మూత తీయాలి.
  • ఎప్పుడైతే చికెన్ ఉడికిపోతుందో నీళ్లు అని పూర్తిగా ఆవిరి అయిపోతాయో అప్పుడు బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి బాగాకలిపి ఒక రెండు నిమిషాలు ఉంచాలి.
  • కావాల్సిన నీళ్లు పోసుకుని (ఐదు కప్పులు), ఉప్పు వేసి తక్కువ సెగపై ఉడికించాలి.
  • ఎప్పుడైతే బియ్యం ఉడికిపోతాయో, నెయ్యి వేసి జాగ్రత్తగా కలపాలి.
  • పొయ్య మీద నుండి దించి వేడిగా అందించుకోవాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA