నెల్లూరు చాపల పులుసు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1411
Likes :

Preparation Method

  • ఒక గిన్నెలో చాప ముక్కల్ని తీసుకోవాలి.
  • చింతపండుని నానబెట్టి మరియు రసం తీసుకోవాలి.
  • ఉల్లిపాయ , వెలుల్లి మరియు పచ్చిమిర్చి తరగాలి.
  • టమాటాలను ముద్దగా చేసుకోవాలి.
  • రెండు టీ స్పూన్లు జీలకర్ర , మెంతులు , మూడు టీ స్పూన్లు ధనియాల పొడి మరియు మిరియాలు అన్ని వేసి దంచాలి.
  • బారిడ పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి ఆవాలు , అర టీ స్పూన్ మెంతులు , అర టీ స్పూన్ జీలకర్ర , ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి వేపాలి.
  • చిన్న ఎర్రని ఉల్లిపాయలు , వెలుల్లి మరియు పచ్చిమిర్చి వేసి దోరగా వేపాలి.
  • చింతపండు రసం వేసి , పసుపు, ఒక టీ స్పూన్ ధనియాలు పొడి , కారం , టమాటో ముద్ద , ఉప్పు వేసి మరియు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
  • నూనె అంచులలో వదిలిసిన తర్వాత చాప ముక్కల్ని తిప్పుకోవాలి.
  • చాప ముక్కలు ఇగురు ఐనతరువాత , కొత్తిమీర  మరియు దంచిన స్పైసెస్ ని పైన జల్లాలి .
  • బాగా కలపాలి.
  • మంటలో నుండి తీసి వేసి మరియు అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA