పెసర గారెలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1034
Likes :

Preparation Method

  • పెసలుని మూడు గంటల పాటు నానబెట్టాలి.
  • పెసలు,పచ్చిమిర్చి,అల్లం మరియు ఉప్పు వేసి మందపాటి ముద్దలా రుబ్బుకోవాలి.
  • ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ప్లాస్టిక్ షీట్ ఫై ఉండని పెట్టి వృత్తాకారంలోకి  చేయాలి.
  • వృత్తం మధ్యలో కన్నం పెట్టుకోవాలి.
  • పెనం లో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేసి,వేడి అయ్యాక వడని వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి మరియు వడ్డించుకోవాలి.                                                         కీలక పదాలు: పెసర వడ,పెసలు వడ 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA