ఆంధ్ర మటన్ ఇగురు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలబై నిమిషాలు
Hits   : 1386
Likes :

Preparation Method

  • మటన్ తో పాటు పసుపు మరియు ఉప్పు వేసి ప్రెజర్ లో ఉడికించాలి.
  • పెనం ని వేడి చేసి మరియు జీలకర్ర , ధనియాలు , మిరియాలు , దాల్చిన చెక్క , లవంగాలు , యాలకలు, గసగసాలు మరియు సోపు వేసి వేయించాలి.
  • ఈ మిశ్రమాన్ని చల్లార్చి మరియు దంచాలి.
  • ఉల్లిపాయలు మరియు టమోటాలను తరగాలి.
  • పెనంలో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఈ మిశ్రమం వేడి అయ్యాక అల్లం వెల్లులి ముద్ద , కరివేపాకు వేసి బాగా వేపాలి.
  • ఉల్లిపాయలు మరియు టమాటాలు దోరగా వేపాలి .
  • ఉడికించిన మటన్ వేసి కలపాలి.
  • ఈ మిశ్రమానికి దంచిన స్పైసెస్, కారం వేసి బాగా కలపాలి.
  • కావలిస్తే నీళ్లు వేసుకోవాలి .
  • కొత్తిమీర వేసి మరియు మూతతో మూసుకోవాలి .
  • ఉప్పు సరిపడా చేసుకోవాలి .
  • ఇగురు వచ్చిన తర్వాత మంటలో నుండి తీసి వేసి మరియు వేడిగా అందించాలి .

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA