బెల్లం తాళికలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 895
Likes :

Preparation Method

  • ఒక పెద్ద గిన్నెలో, ఉప్పు, తగినంత నీటిని పోసి మెత్తని ముద్దలా చేసుకోవాలి.
  • మూత పెట్టుకోవాలి.
  • కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 
  • ఒక పెనంలో నెయ్యి వేడి చేసి ఎండుకొబ్బరి ముక్కలు,జీడిపప్పు,గసగసాలు వేయించుకోవాలి.
  • ముద్ద నుంచి చిన్న ఉండలు తీసుకోవాలి.
  • చపాతీ పీట మీద ఉంచి వత్తుకోవాలి.
  • సన్నంగా నూడిల్స్ లా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • బియ్యం పిండిని చల్లి కలిపి పక్కన పెట్టాలి.
  • ఒక పెనంలో మూడు కప్పుల నీళ్లు పోసి బెల్లం వేసి కరిగించాలి.
  • తక్కువ మంటలో ఉంచి దగ్గర పడ్డాక,గోధుమ పిండి,నూడుల్స్ లా చేసిన ముక్కలు వేసి వండాలి.
  • పెనముని తిప్పుతూ ఉంటె ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి.
  • బెల్లం నీరు దగ్గర పడాలి.
  • ఏలకుల పొడి, జీడిపప్పు,గసగసాలు,ఎండుకొబ్బరి ముక్కలు వేసుకోవాలి.
  • పెనమును తిప్పుతూ బాగా కలపాలి.
  • తర్వాత మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA