కజ్జికాయలు

Spread The Taste
Serves
పది
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1874
Likes :

Preparation Method

  • మైదాలో  నీరు మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • గట్టిగా పిండిని పిసకాలి.
  • రవ్వని వేయించాలి.
  • కొబ్బరిని తురుముకోవాలి.
  • ఒక వెడల్పైన గినెలో ఎండు కొబ్బరి, పంచదార మరియు  ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
  •  పిండిని తీసుకుని  చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • రొట్టెల పిటా మీద వేసి గుండ్రంగా పాముకోవాలి.
  • రవ్వ మిశ్రమంని కొంచం తీసుకుని  దాని మధ్యలో ఉంచాలి.
  • అర్ద చంద్రకారంలో మడత పెట్టాలి.
  • నీరు చల్లి మరియు అంచులని సర్దుకోవాలి.
  • పాన్ ని వేడి చేసి ఇదయం నువ్వుల నూనె వేసి, వేడిఅయ్యాక, కజ్జికాయలని వేసి బంగారు రంగు వచ్చేలా బాగా వేయించాలి.
  • మిగిలిన పిండి  మిశ్రమం కజ్జికాయలు చేసుకోవాలి.
  • వేడిగా అందించుకోవాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA