ఆంధ్ర చికెన్ ఇగురు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1156
Likes :

Preparation Method

 • చికెన్ ముక్కలు , కొత్తిమీర పొడి , పసుపు , గరం మసాల పొడి , పెరుగు మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి .
 • బాగా కలిపి మరియు చికెన్ రెండు గంటలపాటుగ నానబెట్టుకోవాలి .
 • ఉల్లిపాయల్ని తరగాలి .
 • జీడీ పప్పు ముద్దలా చేసుకోవాలి .
 • పచ్చిమిర్చి , కొత్తిమీర ఆకులు , సోపు మరియు మిరియాలు అన్ని వేసి ముద్దలా చేసుకోవాలి .
 • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి .
 • దాల్చిన చెక్క , యాలకులు , లవంగాలు మరియు బిర్యానీ ఆకు వేసి వేపాలి .
 • ఉల్లిపాయలు మరియు కరివేపాకు వేసి కలపాలి .
 • అల్లం వెలుల్లి ముద్దను వేసి మరియు బాగా వేపాలి .
 • ఈ మిశ్రమాన్ని నానబెట్టిన చికెన్ లో వేసి పది నిమిషాలు పాటుగా వేపాలి .
 • తగినంత నీళ్లు వేసుకోవాలి .
 • ఉప్పు , మసాల, కారం వేసి బాగా వేపాలి .
 • చికెన్ కూర అయ్యాక , జీడిపప్పు ముద్దను వేసుకోవాలి .
 • ఈ మిశ్రమం మూడు నిమిషాలుపాటుగా ఉడికించుకోవాలి .
 • మంటలో నుండి తీసి వేసి మరియు అందించాలి .

Choose Your Favorite Andhra Recipes

 • ఆంధ్ర చికెన్ పులావ్

  View Recipe
 • ఆంధ్ర చాప బిర్యానీ

  View Recipe
 • ఆంధ్ర మిరియాలు చికెన్

  View Recipe
 • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

  View Recipe
 • రొయ్యల ఇగురు

  View Recipe
 • కాల్చిన ఆంధ్ర కోడి

  View Recipe
 • ఆంధ్రా చేప వేపుడు

  View Recipe
 • వంజరం వేపుడు

  View Recipe
 • ఆంధ్ర చేప వేపుడు

  View Recipe
 • తోటకూర పీఠకాయ

  View Recipe
 • మామిడికాయ పులిహార

  View Recipe
 • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

  View Recipe
 • జంతికలు

  View Recipe
 • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

  View Recipe
Engineered By ZITIMA