చేపల పులుసు

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1822
Likes :

Preparation Method

  • చేపలు కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు తరుగుకోవాలి.
  • పచ్చిమిర్చి చీల్చుకోవాలి.
  • చింతపండు నానాబెట్టి  రసం తీసుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ ని వేడిచేసుకోవాలి. 
  • ఆవాలు, మెంతులు మరియు కరివేపాకు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించాలి.
  • చింతపండు రసం వేసుకోవాలి.
  • పసుపు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు మరియు వెల్లులి వేసి డాగరపడేదాకా  బాగా కలపాలి.
  • చేప ముక్కలు  వేసి ఉడికించాలి.
  • చేపలు ఉడికాక కొత్తిమీర ఆకులు వేసుకోవాలి.
  • మంట మీద నుండి దించి వేడిగా అందించుకోవాలి.
        కీలక పదం : ఆంధ్ర చేప కూర 

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA