కరకరలాడే చిలకడ దుంప వేపుడు

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1036
Likes :

Preparation Method

  • చిలకడ దుంపలను ఉడికించాలి.
  • ఉడికించిన దుంపలను గుండ్రంగా కోయాలి.
  • ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకోవాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వుల నూనెని వేడి చేసి దుంప ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  • వేరొక పెనములో ఇదయం నువ్వులనూనె వేడి చేయాలి.
  • ఉల్లిపాయ, మరియు కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
  • ముందుగా వేయించిన దుంపముక్కలు, ధనియాల పొడి , కారం, ఎండు మామిడి పొడి, పసుపు వేసి తక్కువ మంటలో వేయించాలి.
  • కరకరలాడే వరకూ వేయించాలి.
  • తర్వాత మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA