మెదడు కూర

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 928
Likes :

Preparation Method

  • మెదడు నాలుగు ముక్కలుగా కోసి కడగాలి .
  • టమోటాలు ముక్కలుగా  కోయాలి .
  • తురిమిన కొబ్బరి,జీలకర్ర,కారం వేసి రుబ్బాలి .
  • ఒక పెనం లో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి. 
  • తరిగిన టమోటాలను, ఉల్లిపాయలు కరివేపాకు వేసి కలపాలి 
  • మసాలా వేసి బాగా వేయించాలి .
  • తిగినంత  నీరు వెయ్యాలి .
  • ఉప్పు,పసుపు పొడి వేసి బాగా కలపాలి .
  • తక్కువ మంట పెట్టి పెనం లో మెదడు ముక్కలు వేసి కలుపుతూ సున్నితంగా గుండా అవ్వకుండ వేయించాలి. 
  • మెదడు కూర చిక్క పడగానే మంట నుంచి దించి వేడిగా అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA