చికెన్ రసం

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 1167
Likes :

Preparation Method

  • చికెన్ ఉడిచించి తీసి పెట్టుకోవాలి.
  •  సోపు, మిరియాలు, ధనియాలు మరియు జీలకర్ర ఆర్చి వేయించి చల్లర్చాలి.
  • పొడి చేసుకోవాలి.
  • ఈ పొడి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • వెల్లులి దంచుకోవాలి.
  • టమాటో తరుగుకోవాలి.
  • చిన్న ఎర్ర ఉల్లిపాయలు కూడా తరుగుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ వేడిచేసుకోవాలి, ఆవాలు, కరివేపాకు, టమాటో, మరియు వెల్లులి వేసి వేయించాలి.
  • రెండు కప్పుల చికెన్ స్టాక్, తయూరు చేసుకున్న మసాలా పొడి, పసుపు కారం పొడి మరియు ఉప్పు వేసుకోవాలి.
  • ఎప్పుడైతే ఈ మిశ్రమం ఉడికిపోతుందో, ఉడికించిన చికెన్ వేసి తక్కువ సెగపై మూడు నిమిషాలు ఉడికించాలి. ఇదయం నువ్వుల నూనె టీ స్పూన్ కూడా కలపాలి.
  • మిగిలిన మసాలా పొడి, నిమ్మ రసం, కొత్తిమీర ఆకులు వేసుకోవాలి.
  • ఎప్పుడైతే చికెన్ ఇగురు తయారు అవుతుందో, రసంలో టేబుల్ స్పూన్ ఇగురు వేసి కలిపి వేడిగా అందించుకోవాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA