గుంత పొంగణాలు

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: నాలుగు గంటల పది నిమిషాలు
Cooking Time: ఒక గంట
Hits   : 3414
Likes :

Preparation Method

  • ముందుగా, బియ్యం,  ఉడికించిన బియ్యం, మెంతులు, మినప పప్పు రెండు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
  • తరవాత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ను తరిగి పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ను వేసి వేడి ఐన తరువాత ఆవాలు, మినపపప్పు వేసుకోవాలి.
  • దీనిని ముందు రుబ్బుకున్న మిశ్రమం కి కలుపుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి.
  • ఒక గుంత పొంగణాల పాత్ర ని తీసుకొని వేడి చేసి ప్రతి గుంత లో నూనె వేసుకోవాలి.
  • తర్వాత ప్రతీ గుంతలో ఈ మిశ్రమం వేసుకోవాలి.
  • తర్వాత ఆ పొంగణాల ఫై టీ స్పూన్ ఇదయం నువ్వుల నూనె ని వేసుకోవాలి.
  • తక్కువ మంటలో ఉంచి ఒక వైపు ఎర్రగా అయినతరువాత వేరొక వైపు కు తిప్పి బంగారు రంగు వచ్చేవరకు వండాలి.
  • తర్వాత ఒక పుల్ల తో వాటిని వేరొక ప్లేట్ లో పెట్టి టమాటో చట్నతో గాని, లేక కొబ్బరి చట్నీ తో గాని అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA