పూరి

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 2098
Likes :

Preparation Method

 • మైదా,ఉప్పు మరియు నెయ్యి లను కలపాలి.
 • ఇది మెత్తగా అయేంత వరకు  కొంచెం కొంచెంగా నీటిని వేయాలి.
 • దీనికి మూత వేసి పది నిమిషాలు ఉంచాలి.
 • చిన్నాని బంతుల్లా చేసుకొని పక్కన ఉంచాలి.
 • లోతైన పెనమును ఇదయం  నువ్వుల నూనెతో  వేడిచేయాలి.
 • ఒక గుండ్రని ముద్దని తీసుకొని ,చపాతీ పలక మీద వేసి పామి ,రెండు వైపులా గోధుమ రంగులో వచ్చేంతవరకు వేయంచాలి.
 • వేడిగా అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

 • చెట్టినాడ్ చికెన్ కూర

  View Recipe
 • చికెన్ చెట్టినాడ్ వేపుడు

  View Recipe
 • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

  View Recipe
 • చెట్టినాడ్ చేపలు కూర

  View Recipe
 • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

  View Recipe
 • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

  View Recipe
 • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

  View Recipe
 • గోరుచిక్కుడుకాయల కూర

  View Recipe
 • తెలుపు గుమ్మడికాయ కూటు

  View Recipe
 • పచ్చి మామిడి పచ్చడి

  View Recipe
 • మేక మాంసం వేపుడు

  View Recipe
 • మేక మాసం చుక్క మసాలా

  View Recipe
 • మిగిలిపోయిన సెనగలు పకోడీ

  View Recipe
 • కరకరలాడే చేపల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA