నాటు కోడి కూర

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: నలభై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 2737
Likes :

Preparation Method

  • మాంసం ముక్కలకు పెరుగు మరియు ఉప్పు  కలిపి ఇరవై నిమిషాలు పాటు నానపెట్టాలి. 
  • కొబ్బరికాయను తురిమి పాలను తీయాలి. 
  • కారం ,మిరియాలపొడి,జీలకర్ర  పొడి ,కొత్తిమీర పొడిని రుబ్బాలి. 
  • ఎర్రని చిన్న ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని రుబ్బాలి.
  • పెనమును ఇదయం నువ్వులనూనెతో వేడి చేసి ,మసాలా ముద్దనూ వేసి  బాగా వేయించాలి.
  • దీనికి నానబెట్టిన మాంసం ముక్కలను కలిపి  తక్కువ మంటల్లో  ఐదు నిమిషాలు ఉంచాలి.
  • అల్లంను  దళసరి వలయాలుగా తరిగి ,దీనిని గ్రేవీ కి కలపాలి.
  • కొబ్బరిపాలును ,పసుపు పొడి,ఉప్పు, వేసి బాగా కలపాలి.
  • మాంసం అయిన తర్వాత గ్రేవీ ని మంట నుండి తీసి అందించాలి.

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA