కాకరకాయ పకోడీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1671
Likes :

Preparation Method

  • కాకరకాయని గుండ్రంగా కోసుకోవాలి .
  • ఉప్పు వేసి మెత్తగా కలుపుకొని మరియు పక్కన పెట్టుకోవాలి .
  • ఒక బారి గిన్నెలో , మైదా , బియ్యం పిండి , అల్లం వెలుల్లి ముద్ద , జొన్న పిండి , పంచదార , కారం , గరం మసాలా పొడి , సొయా సాస్  మరియు ఉప్పు వేసి కలపాలి.
  • కొంచం నీళ్లు వేసి మరియు ముద్దలా చేసుకోవాలి.
  • కాకరకాయ ముక్కలు వేసి మరియు ముపై నిమిషాలపాటు నానబెట్టాలి.
  • బాగా లోతైన పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • కాకరకాయ ముక్కలను కరకరాలుగా మరియు గోధుమ రంగు వచ్చినంత వరకు వేపాలి.
  • వేడిగా అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA