చెట్టినాడ్ గుడ్డు ఇగురు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముఫై నిమిషాలు
Hits   : 5474
Likes :

Preparation Method

  • గుడ్డులు ఉడికించి తొక్క తీయాలి.
  • చిన్నఎర్రని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టమోటాని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చెయ్యాలి.
  • దానిలో సోపు మరియు జీలకర్ర వేసి వేపాలి.
  •  చిన్నఎర్రని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టమోటాని వేసుకొని దోరగా వేపాలి.
  • టమోటా వేపుతున్నపుడు దీనిలో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపాలి.
  • ధనియాల పొడి, కారం పొడి, పసుపు, మిరియాలు మరియు ఉప్ప్పు వేసి కలుపుకోవాలి.
  • తగినంత  నీళ్లు పోసుకొని మరియు ఉడికించాలి.
  • గుడ్డులు వేసి మరియు దగ్గరిగా వచ్చినంత వరకు తక్కువ మంటలోని పెట్టుకోవాలి.అయిన తర్వాత  దీనిలో కొత్తిమీర  ఆకులూ వేసుకోవాలి.
  • మంటలో నుండి తీసి వేడిగా అందించాలి .

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA